Friday, October 1, 2010

ఈ రోడ్డు ఎవడబ్బ సొత్తు?

ఈ రోడ్డు ఎవడబ్బ సొత్తు?

JNTU - HiTech city వేపు వెల్లే దారిలొ మంజీర అనే భవన నిర్మాణ సంస్థ కొత్తగా కడుతున్న 20 అంతస్తుల అపార్టమెంటు కోసం రొడ్డు ను సగానికి పైగా కబ్జా చేసి వాడుతున్నారు.


మలేషియన్ township సర్కిల్ లో త్రవ్విన సెల్లార్ పక్కన వున్న కరెంటు స్థంబాలు ఇటీవల వర్షాలకు విరిగి పడి ప్రాణాంతకం గా మారిన సంగతి అక్కడి MLA తొ సహా అందరికీ తెలిసిన సత్యమే. 

 పత్రికలలో పతాక శీర్షికన వచ్చే ఇటువంటి దుర్మార్గాలను ప్రశ్నించేదెవరు? పాపపు పాలకులు పరిపాలనను అస్తవ్యస్తం చేసి వ్యవస్తలను నాశనం చెసేస్తె... దొరికిన కాడికి దొరికినట్టు దొచుకోవటమె పరమావధి అయితె ...
రాజకీయ నాయకులు, అధికారులు డబ్బు మధానికి లొంగి పోతే... ఛదువుకున్న విద్యావంతులు 9-6 ఆఫీసులలో మగ్గిపొతుంటే... కాలి సమయమంతా సినిమా థియెటర్లలొ, హొటల్లలొ కరిగిపోతుంటే...

ఈ దొపిడీని ప్రశ్నించెదెవరు? అవినీతి పరులను నిలదీసి నిగ్గు తేల్చేదెవరు? 

నాకెందుకులే అని నా ముందు తరం వాళ్ళు కూడ అనుకుని వుండుంటే... నేడెక్కడుంది?



ఫుట్ పాత్ లను కూడా కబ్జా చేసి మరీ కడుతున్నా కల్లు మూసుకుని జోగాడుతున్న వ్యవస్తను తట్టిలేపటానికి వివేకమున్న విధ్యావంతులారా స్పందించండి. బ్లాగ్ లో మీ నిరసనను తెలియజేయండి.



సంఘటిమైన మీ శక్తే వ్యవస్తకు జవసత్వాలు  నింపుతుంది.

If you want to be an active part of this moment, plz mail us:  prajajagruthi@gmail.com.

3 comments:

  1. Hi Prajajagruthi Team,

    I suggest a plan of action:

    1. Awareness campaign through Palmplate distribution and posters & Flexis
    2. Signature collection
    3. Representation to Local authorities & politicians
    4. Getting the media attention

    Your initiative is an excellent thought. Though I am away from India, I will definitely get you some help by spreading this message to my friends.

    ReplyDelete
  2. Its been a thought in my mind for years. These days it became a routine to encroach Roads, Foot paths, Lakes, parks, Govt lands etc.

    The Governemnt authorities are not paying good attention to it and politicians are paying least attention because they are getting what they want by supporting or getting involved in these kind of anti social things.

    I strongly support this moment and want to be an active part of this noble cause.

    Regards,
    Prashanthreddy.

    ReplyDelete
  3. మనదీ ఒక బతుకేనా?
    కుక్కల వలె నక్కల వలె... మనదీ ఒక బతుకేనా?
    గుంతల మయమైన రోడ్లు, గతుకులు నిండిన దారులు,
    మంచినీళ్ళు దొరకని నగరాలు.. మురికి మయమైన బజారులు..
    మనదీ ఒక బతుకేనా?
    ఎదిరించలేమూ.. ప్రస్నించలేమూ..
    నిలదీయలేమూ.. నిగ్గుదేల్చలేమూ..
    నిజాయితీని సమాది చేస్తుంటె గుడ్లప్పగించి చూస్తుంటాము..
    ప్రశ్నించటం చేతకాని మనం... దేనికీ కొరగాము..

    ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన ' ఫ్రజా జాగ్రుతీ వారికి మనస్పూర్తి గా అభినందనలు తెలుపుతూ ... మీతో పాటు నెనున్నానని మాటిస్తున్నను..

    రజనీకాంత్.

    ReplyDelete